డీఎంకే నాయకుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

డీఎంకే నాయకుల ధర్నా

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

డీఎంకే నాయకుల ధర్నా

తిరువళ్లూరు: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు, అదుపు తప్పిన శాంతిభద్రతలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ డీఎంకే మహిళ విభాగం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ మహిళ విభాగం సభ్యులు ఆర్‌ఎస్‌ కృత్తిక, నళినిసారంగన్‌ తదితరులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రత లు అదుపు తప్పి, సాధారణ ప్రజల జీవన పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారినా టీవీకే ప్రభు త్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మత్తుపదార్థాలు, గంజాయి, మత్తుమాత్రలు, గుట్కా విక్రయాలు పెరిగిందన్న డీఎంకే నేతలు, వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో పెరిగిన ఽనిత్యావసర వస్తువుల ధరల ను అదుపు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement