చెన్నకేశవ పెరుమాల్ ఆలయంలో పూజలు పలు మార్గాలలో ఊరేగింపు 18న తిరుమల వెంకన్న సన్నిధిలో సమర్పణ
కాంగ్రెస్ నుంచే పీఎం అభ్యర్థి
పూజా సామరగ్రి
అరటిపండ్లు
తోరణాల విక్రయం
లారీల నుంచి దిగుతున్న చామంతి పుష్పాలు
– చిదంబరం
సాక్షి,చైన్నె : టీవీకేతో ఎలాంటి వివాదం లేదని, ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తారని పి. చిదంబరం అన్నా రు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీవీకేలో కూటమి మంత్రివర్గంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి 2 మంత్రి పదవులు ఇచ్చారు. అయితే, 2029 లోక్ సభ ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు.? అనే విషయంపై టీవీకే, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం నెలకొంది. తదుపరి ప్రధానమంత్రి తమిళనాడుకు చెందిన వ్యక్తే అవుతారన్న చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం స్థానికంగా ఈ వ్యవహారంపై స్పందించారు. టీవీకే 100 రోజుల పాలన గురించి పేర్కొంటూ, ప్రభుత్వంలో అవినీతి గానీ, లంచగొండితనం గానీ తాజగా లేదన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయంలో టీవీకే , కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎలాంటి వివాదం లేదన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తారని స్పష్టం చేశారు. మధురాంతకం, ధారాపురం నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో కూడా టీవీకే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పింఛన్ జాప్యం
తిరుమలకు కదిలిన గొడుగులు


