యాత్రకు వెళ్లిన వారిలో టిబెట్ సరిహద్దులో 39 మంది తమిళులు సురక్షితంగా ఉన్నట్టు గుర్తించారు. వీరి గురించిన సమాచారంతో ఢిల్లీలో నుంచి మంత్రులు ఆధవ్ అర్జున, రాజ్ మోహన్, వినోద్ తదితరులు భారత రా య బార కార్యాలయ అధికారుల ద్వారా సంప్రదింపు లు జరిపి వారి క్షేమ సమాచారంపై ఆరా తీశారు. వీరిని ఆదివారం టిబెట్ నుంచి నేపాల్‌కు పంపించనున్నారు. సోమవారం వీరు ఢిల్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.మంగళవారం 33 మంది కోయంబత్తూరుకు, ఆరుగురు చైన్నెకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఢిల్లీలో మంత్రులతో చైన్నెకు సురక్షితంగా వచ్చిన యాత్రికులు


