శ్రీకారం
చైన్నెలో ఏడు దశాబ్దాల సినీ చరిత్ర కలిగిన సంస్థ ప్రసాద్ స్టూడియో. సినిమా నిర్మాణానికి
సంబంధించిన అన్ని సౌకర్యాలు కలిగిన ఈ సంస్థ కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని
అభివృద్ధి చేసుకుంటూ డిజిటల్ కాలంలోనూ తన ప్రాముఖ్యతను చాటుకుంటోంది. సినీ
సాంకేతిక పరిజ్ఞానంలో గ్లోబల్ స్థాయిలో విస్తరిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలో తన
కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వరల్డ్ సౌండ్ అండ్
విజన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. – తమిళసినిమా:


