సికిందర్‌ ఫ్లాప్‌లో నా బాధ్యత లేదు | - | Sakshi
Sakshi News home page

సికిందర్‌ ఫ్లాప్‌లో నా బాధ్యత లేదు

Jan 22 2026 7:14 AM | Updated on Jan 22 2026 7:14 AM

సికిం

సికిందర్‌ ఫ్లాప్‌లో నా బాధ్యత లేదు

తమిళసినిమా: హాట్‌స్పాట్‌ చిత్రానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో మాకు తెలుసు. ముఖ్యంగా హీరోయిన్‌ హీరో మెడలో తాళి కట్టిన సన్నివేశానికి సెన్సార్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దాని గురించి వివరించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తుంచుకుని సెన్సార్‌ సమస్యలు తలెత్తకుండా ఏదీ 2 మచ్‌గా చేయగలమో, దాన్ని హాట్‌ స్పాట్‌ 2మచ్‌ చిత్రంలో చేశాం అని ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్‌ కార్తీక్‌ పేర్కొన్నారు. హాట్‌స్పాట్‌ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈయన దానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన తాజా చిత్రం హాట్‌ స్పాట్‌ 2మచ్‌. కేజేబీ టాకీస్‌, యాంట్స్‌ టూ ఎలిఫెంట్‌ అండ్‌ కో సంస్థల అధినేతలు కేజే.బాలమణి మార్బన్‌, అనిల్‌ కే.రెడ్డి కలసి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్‌, బిగిడా, అశ్విన్‌, రక్షన్‌, ఆదిత్య భాస్కర్‌, విఘ్నేష్‌ కార్తీక్‌, కేజే.బాలమణిమార్బన్‌, భవాని శ్రీ, సంజనా తివారి, తంబి రామయ్య, ఎంఎస్‌ భాస్కర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జగదీష్‌ రవి, జోసఫ్‌పాల్‌లో ద్వయం చాయాగ్రహణం, సతీష్‌ రఘునాథన్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు విఘ్నేష్‌ కార్తీక్‌ మాట్లాడుతూ మూడు కథలతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. విష్ణు విశాల్‌ సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని ఫైవ్‌ స్టార్‌ సెంథిల్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్నట్లు చెప్పారు.

రేపు తెరపైకి హాట్‌స్పాట్‌ 2మచ్‌

సికిందర్‌ ఫ్లాప్‌లో నా బాధ్యత లేదు 
1
1/1

సికిందర్‌ ఫ్లాప్‌లో నా బాధ్యత లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement