గురువారం | - | Sakshi
Sakshi News home page

గురువారం

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

Simultaneously Printed at Nalgonda | Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam | Warangal

5-11-2026

రోడ్డుపై గుంత.. బస్తాతో గుర్తు

సూర్యాపేట నుంచి దంతాలపల్లి వెళ్లే ప్రధాన రహదారిలోని కుడకుడ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంత ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డులో ఏర్పడిన గుంతను పూడ్చాల్సింది పోయి అధికారులు పట్టించుకోకపోవడంతో.. స్థానికులే స్వయంగా బస్తాను గుర్తుగా పెట్టారు. ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని వాహనదారులు, స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement