ఆత్మల పండుగ | - | Sakshi
Sakshi News home page

ఆత్మల పండుగ

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

మఠంపల్లి : మఠంపల్లిలో సోమవారం క్రైస్తవులు ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారి సమాధులను పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా శుభవార్త చర్చి రెవరెండ్‌ ఫాదర్‌ రాజిరెడ్డి సమాధుల వద్ద, అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు, చర్చి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పూలతో అలంకరించిన సమాధుల వద్ద

ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement