కూరగాయల ధరలు ముందే తెలుసుకునేలా.. | - | Sakshi
Sakshi News home page

కూరగాయల ధరలు ముందే తెలుసుకునేలా..

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

కూరగాయల ధరలు ముందే తెలుసుకునేలా..

చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, వెలిమినేడు, గుండ్రాంపల్లి, నేరడ గ్రామాలకు చెందిన పలువురు రైతులు, చిరు వ్యాపారులు కూరగాయల విక్రయాలకు ఆన్‌లైన్‌ ప్రచారాన్ని వాడుకుంటున్నారు. సొంతంగా పండించిన కూరగాయలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కొనుక్కొచ్చిన కూరగాయలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఏయే కూరగాయలు ఉన్నాయి? వాటి ధరలు ఎంత? ఎక్కడ విక్రయిస్తున్నారు? తదితర వివరాలతో ఏఐ ద్వారా రూపొందించిన పోస్టర్లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో వినియోగదారులకు ముందే సమాచారం అందుతుండగా.. వ్యాపారులకు సైతం కొనుగోళ్లు వేగవంతంగా జరిగిపోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement