అర్హులందరికీ న్యాయ సహాయం | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ న్యాయ సహాయం

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

అర్హులందరికీ న్యాయ సహాయం అందిస్తామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పంచాక్షరి అన్నారు.

- IIలో

ఇన్‌స్పైర్‌లో విజేతకు అభినందనలు

సూర్యాపేట : న్యూ ఢిల్లీలో

ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన ఇన్‌స్పైర్‌ మనక్‌లో ప్రతిభ కనబర్చిన ఎంఎస్‌ఆర్‌ సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థి కొల్లు మహీధర్‌ను శనివారం సూర్యాపేటలో డీఈఓ సీహెచ్‌.శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి దేవరాజ్‌, సెక్టోరియల్‌ అధికారి శ్రావణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement