నకిరేకల్ : నకిరేకంటి మొగిలయ్య
తల్లిదండ్రులు : మల్లయ్య, మల్లమ్మ
పుట్టిన తేదీ : 01–11–1974
స్వస్థలం : రామన్నపేట (బీసీ కాలనీ),
భార్య : పద్మ, కుమార్తె: శ్రావణి
చదువు : బీఏ, ఎల్‌ఎల్‌బీ
రాజకీయ ప్రస్థానం : 1994లో బీజేపీలో చేరారు. 2014 నుంచి 2018 వరకు రామన్నపేట సర్పంచ్‌గా పనిచేశారు. 2009లో బీజేపీ నుంచి నకిరేకల్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.
మునుగోడు : చలమల్ల కృష్ణారెడ్డి
తల్లిదండ్రులు : రంగారెడ్డి, సుగుణమ్మ
పుట్టిన తేదీ : 01–02–1968
స్వస్థలం : మల్లారెడ్డిగూడెం,
సంస్థాన్‌నారాయణపురం మండలం
భార్య : రజిత, కుమారులు : వినయ్‌కుమార్‌రెడ్డి, వినిత్‌కుమార్‌రెడ్డి
చదువు : డిగ్రీ
రాజకీయ ప్రస్థానం : గతేడాది మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 1వ తేదీన బీజేపీలో చేరారు.
మిర్యాలగూడ : సాధినేని శ్రీనివాస్‌రావు
తల్లిదండ్రులు : కృష్ణవేణి, సత్యనారాయణ
పుట్టిన తేదీ : 10–06–1970
స్వస్థలం : కాలువపల్లి, మిర్యాలగూడ మండలం
ప్రస్తుత నివాసం : మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు
భార్య : రమా, సంతానం: అనన్య, కృష్ణచైతన్య
చదువు : ఎంఏ (పొలిటికల్ సైన్స్)
రాజకీయ ప్రస్థానం : 2014 నుంచి 2019 టీడీపీలో కొనసాగారు. 2019లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.


