దాడులు చేస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

దాడులు చేస్తున్నాం..

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి మా విభాగం పరంగా దాడులు చేస్తూనే ఉన్నాం. గత నెల 14 నుంచి ఈ నెల 8 వరకు 96 కేసులు కట్టి 97 మందిని అరెస్టు చేశాం. వీటిలో ఐడీ కేసులు 4, డీపీఎల్‌ 88, ఎన్డీపీఎల్‌ 4 ఉండగా 185 లీటర్ల ఐడీ లిక్కరు, 108 లిక్కరు, 29 లీటర్ల బీరు, 12.45 లీటర్ల ఎన్‌డీపీ బీరు, 0.73 లీటర్ల ఎన్‌డీపీ లిక్కరు స్వాధీనం చేసుకున్నాం. సర్పంచ్‌ ఎన్నికలకు మరింత సమాయత్తమై అక్రమ మద్యంపై దాడులు నిర్వహిస్తాం.

– సీహెచ్‌ తిరుపతినాయుడు, జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అధికారి, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement