ఓ బాట..సారీ | - | Sakshi
Sakshi News home page

ఓ బాట..సారీ

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

చంద్రబాబు సర్కారు అసమర్థతకు సాక్ష్యంగా అధ్వాన రోడ్లు

● రూ.కోట్లు ఖర్చయినా నెరవేరని లక్ష్యం ● పండుగ నేతలకు.. అవస్థ పల్లెలకు అన్నట్టు దుస్థితి

● అడుగుకో గొయ్యి

● ప్రయాణం.. ప్రమాదం

● నిధులు వచ్చినా.. పనులు సాగునా..?

లావేరు మండలం బెజ్జిపురం జంక్షన్‌ నుంచి బెజ్జిపురం మీదుగా బుడతవలస వరకు సుమారు 2 కిలో మీటర్ల దూరం బీటీ రోడ్డు నిర్మించారు. కానీ హడావుడి పనుల వల్ల రోడ్డు ఇలా మారిపోయింది. బెజ్జిపురం దేవులవాని చెరువు నుంచి గ్రామం వరకు సీసీ రోడ్డు వేయక పోవడంతో ఈ దారంతా గోతులమయమైంది. – లావేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement