సోంపేట అజయ్ కార్తీకేయ 94925 55034
వజ్రపుకొత్తూరు సుమలత 98858 63475
మందస చంద్రశేఖర్ 94924 16700
కవిటి చంద్రశేఖర్ 79950 86760
ఇచ్ఛాపురం వేణుగోపాలరావు 85005 25525
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘అర్నబ్’ తుఫాన్ తీరం వైపునకు దూసుకువస్తోంది. దీని ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నా రు. ఇప్పటికే పాఠశాలలకు, కళాశాలలకు, విద్యా సంస్థలకు, అంగన్‌వాడీలకు మంగళవారం సెలవు ప్రకటించారు. తీర ప్రాంతాల మండలాలకు ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేశారు. మండల, డివిజన్, జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేశా రు. 24 గంటలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తుఫాన్ వల్ల జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తుఫాన్ మంగళవారం నాటికి మరింత బలపడి బుధవారం 28వ తేదీ ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య, యానాం తీరాలను తాకుతూ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో తీరం వెంబడి, తీరం దాటిన తర్వాత గరిష్టంగా గంటకు 115–140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
తీర ప్రాంతాల ప్రత్యేకాధికారులు
మండలం అధికారి ఫోన్ నంబర్
రణస్థలం పి.సుగుణాకరరావు 79014 02999
ఎచ్చెర్ల కె.రాజగోపాలరావు 99899 32798
శ్రీకాకుళం బి.శైలజ 80742 12678.
గార ఆర్.స్వరూపారాణి 83414 93877
పోలాకి భారతీ సౌజన్య 90301 92673
సంతబొమ్మాళి మురళీ 80088 03800
కంట్రోల్ రూమ్ ప్రత్యేకాధికారులు
ఆర్.వెంకటరామన్ 91009 97770
ఆర్‌వీ ప్రసాద్ 95027 61199
28 ఉదయం తీరం దాటే అవకాశం
జిల్లాకు భారీ వర్ష సూచన
సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం


