వాయుసేనలో 18 ఏళ్లు.. | - | Sakshi
Sakshi News home page

వాయుసేనలో 18 ఏళ్లు..

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

●

వమరవెల్లి గ్రామానికి చెందిన ఏ.వి.జగన్మోహనరావు వాయుసేనలో సార్జంట్‌ విధులు నిర్వర్తించారు. 18 ఏళ్లు సేవలు అందించాక 1983లో పదవీ విరమణ చేశారు. అనంతరం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా 22 ఏళ్లు పనిచేసి 2005లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో టెక్నికల్‌ గ్రేడ్‌–1 గా ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎక్కువకాలం పనిచేశారు. జీఎన్‌ఏటీ ఫైటర్‌ జెట్‌, ఏ748, విమానం(వీఐపీ), చేతక్‌ హెలికాఫ్టర్‌లో ట్రైనింగ్‌ పొందారు. 1971 యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement