కోడ్‌ కూసింది.. | - | Sakshi
Sakshi News home page

కోడ్‌ కూసింది..

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

కోడ్‌ కూసింది..

నరసన్నపేట : స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడటంతో కోడ్‌ వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో గురువారం ఉదయం నుంచే గ్రామాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లను సిబ్బంది తొలగించారు.

నరసన్నపేట టౌన్‌లో పంచాయతీ ఇన్‌చార్జి ఈఓ జగన్‌మోహనరావు ఆదేశాలతో సిబ్బంది మెయిన్‌ రోడ్డుతో పాటు ఇతర రహదారుల వెంబడి ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. అధికారు లు ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement