శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 లక్ష్యానికి దూరంగా..! –4లో

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు లక్ష్యానికి ఆమడదూరంలో ఉంటున్నాయి. ఈ–పర్మిట్‌ విధానం సరిగ్గా అమలు కాకపోవడమే కారణం.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల్లో కుమ్ములాటలు మొదలయ్యాయి. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తమకే సీట్లు కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతుండగా.. పార్టీ పరంగా బలోపేతం కావడానికి ఇదే మంచి సమయమని జన సైనికులు భీష్మించుకుని కూర్చుంటున్నారు. మరోవైపు మిత్రధర్మం పాటించాలంటూ బీజేపీ నాయకులు కోరుతున్నారు. తాజాగా శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సీటును జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాలలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement