ధర ఎగ్‌బాకుతోంది
మార్కెట్‌లో గుడ్డు రిటైల్ ధర రూ.7.50 నుంచి రూ.8.50 వరకు విక్రయిస్తున్నారు.
కోడి గుడ్డు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కార్తీకం ముగిసినా ఇప్పటికీ ధర మాత్రం కిందకు రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో కోడి గుడ్డు ధర రూ.7 పలుకుతోంది. 30 గుడ్లు ఉండే ట్రే ధర రూ.180 నుంచి ప్రస్తుతం రూ.200కు చేరింది. పాఠశాలలు, వసతి గృహాల్లో నిర్వాహకులకు మరింత భారమవుతోంది. –టెక్కలి
7.00
ధర
(రూ.లలో)
6.75
6.50
ధర ఎగ్‌బాకుతోంది


