తీవ్ర ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

తీవ్ర ఉద్రిక్తత

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట

వరికుంటపాడు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో పాటు తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. నిబంధనలను పాటించకుండా అంతా తమ ఇష్టమనే ధోరణిలో పచ్చ పార్టీ నేతలు వ్యవహరించారు. నామినేషన్లు వేయకుండా సుమారు 300 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారు. గణేశ్వరపురం ఇండిపెండెంట్‌ అభ్యర్థి కొండెపోగు దిలీప్‌కుమార్‌ నామినేషన్‌ పత్రాలను చించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement