జగన్మాతా.. నమోస్తుతే | - | Sakshi
Sakshi News home page

జగన్మాతా.. నమోస్తుతే

Oct 18 2026 12:18 AM | Updated on Oct 18 2026 12:18 AM

శరన్నవరాత్రి మహోత్సవాలు జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఆలయాల్లో వివిధ రూపాల్లో కొలువైన జగన్మాతను శనివారం భక్తులు భారీగా దర్శించుకున్నారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రణమిల్లుతున్నారు.

– సాక్షి నెట్‌వర్క్‌

చిట్టమూరు: మల్లాంలో

మహాలక్ష్మిగా కామాక్షిదేవి

నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయంలో

చండీ అలంకారం

నెల్లూరు మూలస్థానేశ్వరాలయంలో

చండీ అలంకారం

ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో కాళికామాతగా..

గూడూరులో లలితత్రిపురసుందరీదేవిగా

కన్యకాపరమేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement