బైక్‌ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

Oct 18 2026 12:18 AM | Updated on Oct 18 2026 12:18 AM

వెంకటాచలం: మోటార్‌ బైక్‌ అదుపుతప్పి వ్యక్తి గాయపడిన ఘటన మండలంలోని గొలగమూడి వద్ద శనివారం జరిగింది. కోవూరుకు చెందిన రమణమూర్తి పనినిమిత్తం బైక్‌పై గొలగమూడికి వచ్చారు. తిరిగి కోవూరుకు వెళ్తుండగా గొలగమూడిలోని ఫన్‌పార్క్‌ వద్ద ఆటో అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో రమణమూర్తికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.

పొదలకూరు నిమ్మధరలు(కిలో)

పెద్దవి: రూ.125

సన్నవి: రూ.70

పండ్లు: రూ.40

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement