పక్షి.. అడ్రస్‌ మారింది | - | Sakshi
Sakshi News home page

పక్షి.. అడ్రస్‌ మారింది

Mar 16 2026 7:22 AM | Updated on Mar 16 2026 7:22 AM

పాలపిట్ట

కింగ్‌ ఫిషర్‌

కాలగమనంలో చాలా మార్పులు వచ్చాయి. విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అనేక ఊర్లు కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయాయి. సెల్‌ టవర్ల సంఖ్య పెరిగింది. వాహన కాలుష్యం రాజ్యమేలుతోంది. దీనికితోడు ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్నిరకాల పక్షులు కనిపించడం అరుదుగా మారింది. గతంలో పట్టణాలు, నగరాల్లో అడపాదడపా కనిపించిన కొన్ని జాతుల పక్షులు నేడు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఈ జనరేషన్‌ పిల్లలు కొన్నింటిని నేరుగా చూసిన పరిస్థితి లేదు. జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో తీసిన చిత్రాలు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement