హామీలిచ్చే సమయంలో తెలీదా..? | - | Sakshi
Sakshi News home page

హామీలిచ్చే సమయంలో తెలీదా..?

Mar 2 2026 8:42 AM | Updated on Mar 2 2026 8:42 AM

హామీల

హామీలిచ్చే సమయంలో తెలీదా..?

ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలకు ఎన్నో హామీలను చంద్రబాబు ఇచ్చారు. తీరా గెలిచాక వీటి అమలుకు డబ్బుల్లేవంటున్నారు. వాగ్దానాలిచ్చే సమయంలో ఈ విషయం తెలీదా..? అధికారం కోసం గుప్పించిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలి.

– సుజాత, అంగన్‌వాడీ జిల్లా నేత

కనీస వేతనంగా రూ.26 వేలివ్వాలి

ఏళ్లుగా అతి తక్కువ వేతనానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. కనీస వేతనంగా రూ 26 వేలివ్వాలి. హామీలను అమలు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను రానున్న రోజుల్లో ఉధృతం చేస్తాం.

– అన్నపూర్ణ, శ్రామిక సంఘ నేత

హామీలిచ్చే సమయంలో తెలీదా..? 
1
1/1

హామీలిచ్చే సమయంలో తెలీదా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement