
ఇబ్బందులు తలెత్తకుండా..
రబీ సీజన్‌కు రైతుల ఆశలు తీరనున్నాయి. నాన్‌డెల్టా ప్రాంత రైతులు రబీ సీజన్‌లో పంటలు పండించుకునే అవకాశం ఏర్పడింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది.
– రాంగోపాల్‌రెడ్డి, గులించెర్ల, సైదాపురం మండలం
కై వల్యా నదికి గంగనీరు
ఈ ఏడాది సాగునీటి కోసం పడరాని పాట్లు పడ్డాం. కానీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో కండలేరు జలాశయంలో 30 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కండలేరు నుంచి కై వల్యానదికి నీరును విడుదల చేయడంతో ఈ ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందుల్లేవు.
– శివకుమార్, సైదాపురం
●

ఇబ్బందులు తలెత్తకుండా..