T20 World Cup 2021: హార్దిక్‌ అన్‌ఫిట్‌..  జట్టులోకి మరో ఆల్‌రౌండర్‌!

T20 World Cup 2021: Aakash Chopra Picks Player Replace Hardik Pandya India - Sakshi

Aakash Chopra.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా టీమిండియా జట్టులోకి ఎంపికైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అన్‌ఫిట్‌ అని.. అతని స్థానంలో మరొకరు రావడం ఖాయమని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. టీమిండియా ఫైనల్‌ లిస్ట్‌కు సంబంధించి అక్టోబర్‌ 15 వరకు గడువు ఉండడంతో మార్పు తధ్యమని పేర్కొన్నాడు.

చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు..

యూట్యూబ్‌ చానెల్‌లో ఆకాశ్‌చోప్రా మాట్లాడుతూ.. '' టీమిండియా టి20 ప్రపంచకప్‌ 15 మంది సభ్యుల్లో హార్దిక్‌ ఉండాలా వద్దా అనేది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. ప్రస్తుతం అతను బౌలింగ్‌ చేయడం మానేశాడు. ముంబై ఇండియన్స్‌ తరపున ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా పెద్దగా బౌలింగ్‌ చేయలేదు. జట్టులోకి ఆల్‌రౌండర్‌గా ఎంపికైనప్పుడు అన్ని విధాల టీమిండియాకు సాయపడాలి. ఒక ఆల్‌రౌండర్‌గా సేవలు అందించనప్పుడు జట్టులో ఉండడం అనవసరం. అతని స్థానంలో వేరే ఆటగాడికి అవకాశం ఇచ్చినా బాగుంటుంది. అయితే సరిగ్గా ఆరు నెలల క్రితం  ఇదే హార్దిక్‌ విషయంలో రానున్న టి20 ప్రపంచకప్‌లో కీలకంగా ఉంటాడని చెప్పా. కానీ ఆర్నెళ్లు తిరిగేసరికి హార్దిక్‌ టీమిండియాకు భారంగా తయారయ్యాడు. ఒకవేళ​ హార్దిక్‌ పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.''  అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం శార్దూల్‌ ఠాకూర్‌ను అక్షర్‌ పటేల్‌ స్థానంలో 15 మంది జట్టులోకి ఎంపిక చేశారు. అలాగే అక్షర్‌ను స్టాండ్‌బై ప్లేయర్స్‌ ఉంచారు. వీరితో పాటు మరో ఎనిమిది మందిని యూఏఈలోనే ఉండాలంటూ బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. వారిలో ఆవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు నెట్‌బౌలర్లుగా.. హర్షల్‌ పటేల్‌, లుక్మన్‌ మెరివాలా, కర్ణ్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌, కె గౌతమ్‌లను కూడా అందుబాటులో ఉండాలని తెలిపింది.

చదవండి: T20 WC 2021: బాగా రాణిస్తున్నాడు.. జట్టులో చోటు మాత్రం కష్టమే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-10-2021
Oct 19, 2021, 18:22 IST
Asaduddin Owaisi Slams PM Modi Over India Vs Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్‌-2021లో దాయాదుల...
19-10-2021
Oct 19, 2021, 18:05 IST
పపువా టార్గెట్‌ 166.. 10 ఓవర్లలో 61/5 10 ఓవర్ల ఆట ముగిసేసరికి పపువా న్యూ గినియా 5 వికెట్ల నష్టానికి...
19-10-2021
Oct 19, 2021, 17:56 IST
T20 World Cup 2021 IND vs PAK.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్‌ మధ్య అక్టోబర్‌ 24న జరగనున్న మ్యాచ్‌...
19-10-2021
Oct 19, 2021, 17:54 IST
T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ పోటీల్లో భాగంగా పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌ మధ్య జరుగుతున్న...
19-10-2021
Oct 19, 2021, 17:28 IST
T20 WC 2021 India Vs Pakistan Rivalry.. టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటేనే హై వోల్టేజ్‌ టెన్షన్‌ ఉంటుంది....
19-10-2021
Oct 19, 2021, 17:14 IST
David Wiese  Played For Two Nations In Consecutive World Cups: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో నమీబియాకు...
19-10-2021
Oct 19, 2021, 15:50 IST
IND Vs PAK MS Dhoni As Mentor.. టి20 ప్రపంచకప్‌ 2021 నేపథ్యంలో టీమిండియా ఒత్తిడి గురవుతోందని.. అందుకే ఎంఎస్‌...
19-10-2021
Oct 19, 2021, 14:05 IST
Rishab Pant One Hand Six.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో  టీమిండియా...
19-10-2021
Oct 19, 2021, 13:23 IST
T20 WC 2021 Babar Azam Troll Shadab Khan.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సోమవారం పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ మధ్య...
15-10-2021
Oct 15, 2021, 17:55 IST
Virat Kohli Shows Life In Bio Bubble.. ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ 2021 టైటిల్‌ అందుకోవడంలో మరోసారి...
14-10-2021
Oct 14, 2021, 14:02 IST
India Vs Pakistan T20 WC 2021.. మౌకా.. మౌకా అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌. ఇరుజట్ల...
14-10-2021
Oct 14, 2021, 11:12 IST
Hardik Panya Wont Bowl T20WC.. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విషయంలో బీసీసీఐ ఒక క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం....
13-10-2021
Oct 13, 2021, 18:52 IST
Sunil Narine Wont Include In West Indies T20 Sqaud.. అక్టోబర్‌ 17 నుంచి టి20 ప్రపంచకప్‌ 2021 ప్రారంభం...
13-10-2021
Oct 13, 2021, 15:58 IST
Chris Gayle Sensational Comments On Curtly Ambrose.. వెస్టీండీస్‌ మాజీ దిగ్గజ బౌలర్‌ కర్ట్‌లీ అంబ్రోస్‌పై యునివర్సల్‌ బాస్‌... 

Read also in:
Back to Top