చివరి దాకా ఉత్కంఠ.. దబాంగ్‌ ఢిల్లీ 'హ్యాట్రిక్‌' విజయం | PKL 9: Dabang Delhi Beat UP Yodhas By 44-42Made Hat-trick Win | Sakshi
Sakshi News home page

Pro Kabaddi League 2022: చివరి దాకా ఉత్కంఠ.. దబాంగ్‌ ఢిల్లీ 'హ్యాట్రిక్‌' విజయం

Oct 13 2022 7:04 AM | Updated on Oct 13 2022 8:16 AM

PKL 9: Dabang Delhi Beat UP Yodhas By 44-42Made Hat-trick Win - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్‌ ఢిల్లీ వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్‌’ సాధించింది. యూపీ యోధాస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్‌ ఢిల్లీ 44–42తో గెలిచింది. ఢిల్లీ తరఫున నవీన్‌ 13 పాయింట్లు, మంజీత్‌ 12 పాయింట్లు స్కోరు చేశారు. యూపీ తరఫున సురేందర్‌ గిల్‌ 21 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 42–33తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం మూడు మ్యాచ్‌లు జరుగుతాయి.  

Advertisement
 
Advertisement
Advertisement