ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా గగన్‌ నారంగ్‌ | Olympian Gagan Narag Elected Indian Olympic Association Vice-President | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా గగన్‌ నారంగ్‌

Dec 10 2022 9:38 PM | Updated on Dec 10 2022 9:49 PM

Olympian Gagan Narag Elected Indian Olympic Association Vice-President - Sakshi

భారత స్టార్‌ షూటర్‌.. ఒలింపిక్‌ అథ్లెట్‌ గగన్‌ నారంగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా గగన్‌ నారంగ్‌ ఎన్నికయ్యాడు. ఈ మేరకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ సర్టిఫికేట్‌ను ద్రువీకరించారు. ఇక గగన్‌ నారంగ్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement