జొకోవిచ్‌ ‘టాప్‌’ రికార్డు | Novoc Djokovic Clinches World No 1 Rank In Singles | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌ ‘టాప్‌’ రికార్డు

Mar 9 2021 7:56 AM | Updated on Mar 9 2021 7:59 AM

Novoc Djokovic Clinches World No 1 Rank In Singles - Sakshi

లండన్‌: పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ చరిత్రలో అత్యధిక వారాలపాటు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా ప్రస్తుత టాప్‌ ర్యాంకర్, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ రికార్డు సృష్టించాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ 12, 030 పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌ను నిలబెట్టు కున్నాడు. 311 వారాలపాటు ఈ స్థానం లో నిలవడం ద్వారా 310 వారాలతో ఇప్పటివరకు ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జొకోవిచ్‌ బద్దలు కొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement