
Photo Courtesy: BCCI
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. ఈ సీజన్ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. యుద్దం కారణంగా మధ్యలో వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు ఎవరు తిరిగొస్తున్నారు.. తిరిగి రాని వారికి ప్రత్యామ్నాయాలు ఎవరు అన్న సమాచారాన్ని ఈ వార్తలో తెలుసుకుందాం. తిరిగి రాని విదేశీ క్రికెటర్లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపికకు ఐపీఎల్ బోర్డు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
గుజరాత్ టైటాన్స్
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
జోస్ బట్లర్ (దేశీయ విధుల కారణంగా ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడు)
కగిసో రబాడ
షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్
రషీద్ ఖాన్
దసున్ షనక
కరీమ్ జనత్
గెరాల్డ్ కొయెట్జీ
ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..
కుసాల్ మెండిస్ (బట్లర్‌కు ప్రత్యామ్నాయం, ప్లే ఆఫ్స్ కోసం)
ఆర్సీబీ
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
ఫిల్ సాల్ట్
లియామ్ లివింగ్‌స్టోన్
జేకబ్ బేతెల్
రొమారియో షెపర్డ్
టిమ్ డేవిడ్
లుంగి ఎంగిడి
నువాన్ తుషార
ఢిల్లీ క్యాపిటల్స్
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
డుప్లెసిస్
సెదిఖుల్లా అటల్
ట్రిస్టన్ స్టబ్స్
డొనొవన్ ఫెరియెరా
దుష్మంత చమీరా
ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..
ముస్తాఫిజుర్ రెహ్మాన్ (జేక్ ఫ్రేజర్‌కు ప్రత్యామ్నాయం)
* ముస్తాఫిజుర్‌కు ఇంకా అతని సొంత దేశ క్రికెట్ బోర్డు నుంచి అనుమతి రాలేదు.
* మిచెల్ స్టార్క్ అందుబాటులోకి వచ్చేది లేనది ఇంకా తెలియ రాలేదు.
కోల్‌కతా నైట్ రైడర్స్
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
సునీల్ నరైన్
ఆండ్రీ రసెల్
క్వింటన్ డికాక్
రహ్మానుల్లా గుర్బాజ్
స్పెన్సర్ జాన్సన్
అన్రిచ్ నోర్జే
తిరిగి రాని ఆటగాళ్లు..
రోవ్‌మన్ పోవెల్ (ఆరోగ్య సమస్య)
మొయిన్ అలీ (కుటుంబ ఆరోగ్య సమస్య)
పంజాబ్ కింగ్స్
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
అజ్మతుల్లా ఒమర్‌జాయ్
మార్కో జన్సెన్
జేవియర్ బార్ట్‌లెట్
ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..
కైల్ జేమీసన్ (ఫెర్గూసన్‌కు ప్రత్యామ్నాయం)
మిచెల్ ఓవెన్ (మ్యాక్స్‌వెల్‌కు ప్రత్యామ్నాం, ఐపీఎల్ వాయిదాకు ముందే ఎంపిక)
* స్టోయినిస్, ఆరోన్ హార్డీ, జోస్ ఇంగ్లిస్‌పై ఇంకా స్పష్టత లేదు (పంజాబ్ తొలి మ్యాచ్ తర్వాత రావచ్చు)
లక్నో సూపర్ జెయింట్స్
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
డేవిడ్ మిల్లర్
మార్క్రమ్
మిచెల్ మార్ష్
మాథ్యూ బ్రీట్జ్కీ
నికోలస్ పూరన్
షమార్ జోసఫ్
ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..
విలియర్ ఓరూర్కీ (మయాంక్ యాదవ్‌కు ప్రత్యామ్నాయం)
సన్‌రైజర్స్ హైదరాబాద్
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
పాట్ కమిన్స్
ట్రవిస్ హెడ్
వియాన్ ముల్దర్
కమిందు మెండిస్
హెన్రిచ్ క్లాసెన్
ఎషాన్ మలింగ
రాజస్థాన్ రాయల్స్
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
హసరంగ
మఫాక
ఫజల్‌హక్ ఫారూకీ
తీక్షణ
బర్గర్
తిరిగి రాని ఆటగాళ్లు..
జోఫ్రా ఆర్చర్ (రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు)
* హెట్‌మైర్ రావడం అనుమానమే
చెన్నై సూపర్‌కింగ్స్
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
డెవాల్డ్ బ్రెవిస్
రచిన్ రవీంద్ర
డెవాన్ కాన్వే
నాథన్ ఇల్లిస్
పతిరణ
నూర్ అహ్మద్
తిరిగి రాని ఆటగాళ్లు..
సామ్ కర్రన్
జేమీ ఓవర్టన్
ముంబై ఇండియన్స్
తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
విల్ జాక్స్ (ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడు)
కార్బిన్ బాష్
మిచెల్ సాంట్నర్
రికెల్టన్
రీస్ టాప్లే
ట్రెంట్ బౌల్ట్
ముజీబ్ రెహ్మాన్