అంతర్జాతీయ జూడో సమాఖ్య నుంచి పుతిన్‌ వెలి | International Judo Federation Removes Vladimir Putin | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ జూడో సమాఖ్య నుంచి పుతిన్‌ వెలి

Mar 8 2022 3:27 AM | Updated on Mar 8 2022 3:27 AM

International Judo Federation Removes Vladimir Putin - Sakshi

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ సమాజమంతా గుర్రుగా ఉంది. తాజాగా అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్‌) పుతిన్‌ను వెలివేసింది. ఆయన ఐజేఎఫ్‌లో గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఇంతకుముందే పుతిన్‌ను సస్పెండ్‌ చేసిన ఐజేఎఫ్‌ ఇప్పుడు ఆయనను శాశ్వతంగా తొలగించింది. పుతిన్‌ సన్నిహితుడు ఆర్కడి రోటెన్‌బర్గ్‌ను సైతం ఐజేఎఫ్‌ విడిచి పెట్టలేదు. ఐజేఎఫ్‌ అన్ని హోదాల నుంచి వీరిద్దరిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement