Durnad Cup: సెమీస్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ  | Hyderabad FC Enters Semifinals Of Durand Cup 2022 | Sakshi
Sakshi News home page

Durnad Cup: సెమీస్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ 

Sep 13 2022 10:31 AM | Updated on Sep 13 2022 10:31 AM

Hyderabad FC Enters Semifinals Of Durand Cup 2022 - Sakshi

కోల్‌కతా: డ్యూరాండ్‌ కప్‌ టోర్నీలో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్‌ అయిన హెచ్‌ఎఫ్‌సీ సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రాజస్తాన్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీని 3–1 తేడాతో ఓడించింది. హైదరాబాద్‌ తరఫున ఒగ్బెచె (6వ ని.లో), ఆకాశ్‌ మిశ్రా (45వ ని.లో), సివెరియో (69వ ని.లో) తలో గోల్‌ సాధించగా.. రాజస్తాన్‌ తరఫున మార్టిన్‌ చావెజ్‌(29ని.లో) ఏకైక గోల్‌ చేశాడు. గురువారం జరిగే సెమీస్‌లో హైదరాబాద్‌.. బెంగళూరు ఎఫ్‌సీతో తలపడనుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement