CSK VS RCB: ఈ సీజన్‌ అత్యధిక వ్యూయర్షిప్‌ రికార్డైంది ఈ మ్యాచ్‌లోనే..!

Hotstar Viewership For CSK VS RCB Match Peaked At 8.2 Million In Last Overs Of CSK Innings - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఏప్రిల్‌ 12) జరిగిన రసవత్తర మ్యాచ్‌.. వ్యూయర్షిప్‌ పరంగా రికార్డులను బద్ధలు కొట్టింది. ఈ మ్యాచ్‌ ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వ్యూయర్షిప్‌ సాధించిన మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. సీఎస్‌కే బ్యాటింగ్‌ ఆఖరి 5 ఓవర్ల సమయంలో ఈ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 8.2 మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే రికార్డు. 

చెన్నై ఇన్నింగ్స్‌ సందర్భంగా రాబిన్‌ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్‌ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటంతో మ్యాచ్‌కు అమాంతం వ్యూయర్షిప్‌ పెరిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ సమయంలో మ్యాక్స్‌వెల్ (26), షాబాజ్ అహ్మద్ (41), సుయాష్ ప్రభుదేశాయ్ (34), దినేష్ కార్తీక్ (34) పోరాటం చేస్తుండగా కూడా వీక్షకుల సంఖ్య పీక్స్‌కు చేరింది. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో నిన్న(ఏప్రిల్‌ 12) జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అన్నీ రంగాల్లో రాణించి సీజన్‌ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాబిన్‌ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్‌ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ హాఫ్‌ సెంచరీలతో విరుచుకుపడటంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సీఎస్‌కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
చదవండి: IPL 2022: రషీద్‌ ఖాన్‌ రేంజ్‌లో మేము లేము.. ఎస్‌ఆర్‌హెచ్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
08-05-2022
May 08, 2022, 18:40 IST
ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును క‌రోనా క‌ల‌క‌లం వెంటాడుతుండ‌గానే మ‌రో షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ...
08-05-2022
May 08, 2022, 17:48 IST
ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్‌పై టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంద‌రూ...
08-05-2022
May 08, 2022, 17:21 IST
IPL 2022 SRH Vs RCB Jagadeesha Suchith Record: ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...
08-05-2022
May 08, 2022, 16:55 IST
మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ ప్ర‌త్యేక వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు...
08-05-2022
May 08, 2022, 16:28 IST
IPL 2022 SRH Vs RCB- Virat Kohli Golden Duck: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ...
08-05-2022
May 08, 2022, 15:08 IST
IPL 2022 SRH Vs RCB- Playing XI: ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు మార్పులతో...
08-05-2022
08-05-2022
May 08, 2022, 14:15 IST
PBKS Vs RR: ఇలాంటి బ్యాటింగ్‌ జట్టుకు భారం.. అయినా అతడు నాల్గో స్థానంలో ఎందుకు?
08-05-2022
May 08, 2022, 13:33 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కరోనా ఆడుకుంటుంది. ఆదివారం(మే 8న) రాత్రి సీఎస్‌కేతో ఢిల్లీ మ్యాచ్‌ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు...
08-05-2022
May 08, 2022, 13:00 IST
కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరుపై అక్తర్‌ వ్యాఖ్యలు
08-05-2022
May 08, 2022, 11:18 IST
వెస్టిండీస్‌ స్టార్‌.. యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌కు గేల్‌ దూరంగా ఉన్న...
08-05-2022
May 08, 2022, 10:41 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ జట్టను వీడాడు. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్‌ స్వదేశానికి వెళ్లాడని.. వచ్చే...
08-05-2022
May 08, 2022, 10:07 IST
ఐపీఎల్-2022 లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌(41 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన విలువేంటో...
08-05-2022
May 08, 2022, 08:16 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసింది. మ్యాచ్‌లో కేకేఆర్‌కు...
08-05-2022
May 08, 2022, 07:43 IST
పుణే: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి అగ్ర స్థానానికి దూసుకుపోగా.....
08-05-2022
May 08, 2022, 05:45 IST
ముంబై: సీజన్‌ ఆరంభానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు యశస్వి జైస్వాల్‌ను రూ. 4 కోట్లకు రిటెయిన్‌ చేసుకుంది. ఆడిన...
07-05-2022
May 07, 2022, 20:07 IST
కేకేఆర్‌తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ డైమండ్ డ‌క్ (0 బంతుల్లో 0)గా...
07-05-2022
07-05-2022 

Read also in:
Back to Top