Formula One: గొప్ప అవకాశం.. ధన్యవాదాలు: రసెల్‌ | Formula One: George Russell Will Partner Lewis Hamilton in 2022 | Sakshi
Sakshi News home page

Formula One: మెర్సిడెస్‌ జట్టులో జార్జ్‌ రసెల్‌

Sep 8 2021 10:22 AM | Updated on Sep 8 2021 10:22 AM

Formula One: George Russell Will Partner Lewis Hamilton in 2022 - Sakshi

లండన్‌: బ్రిటన్‌కు చెందిన 23 ఏళ్ల జార్జ్‌ రసెల్‌ వచ్చే ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌ నుంచి మెర్సిడెస్‌ డ్రైవర్‌గా బరిలోకి దిగనున్నాడు. దాంతో 2022 సీజన్‌లో హామిల్టన్‌తో కలిసి రసెల్‌ మెర్సిడెస్‌ తరఫున రేసింగ్‌ చేయనున్నాడు. 2019లో విలియమ్స్‌ టీమ్‌ ద్వారా రసెల్‌ ఎఫ్‌1లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుత సీజన్‌లో మెర్సిడెస్‌ డ్రైవర్‌గా ఉన్న బొటాస్‌... 2022 నుంచి అల్ఫా రొమేయో జట్టు తరఫున రేసింగ్‌లో పాల్గొంటాడు. ఇక తనకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మెర్సిడెస్‌కు రసెల్‌ ధన్యవాదాలు తెలిపాడు.

చదవండి: Shafali Verma: టాప్‌ ర్యాంక్‌లోనే షఫాలీ వర్మ 
US Open 2021: కొత్త చాంపియన్‌ అవతరించనుంది!

Advertisement
 
Advertisement
Advertisement