టాప్‌ ర్యాంక్‌లో షఫాలీ వర్మ.. మూడో స్థానంలో స్మృతి మంధాన | ICC T20I Rankings: Shafali Verma Retains Top Spot In Batting | Sakshi
Sakshi News home page

Shafali Verma: టాప్‌ ర్యాంక్‌లోనే షఫాలీ వర్మ 

Sep 8 2021 8:20 AM | Updated on Sep 8 2021 10:06 AM

ICC T20I Rankings: Shafali Verma Retains Top Spot In Batting - Sakshi

టి20ల్లో టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్న టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ

ICC T20I Rankings: భారత మహిళా క్రికెట్‌ టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ టి20ల్లో తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి విడుదల చేసిన టి20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 759 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ఇక రెండో స్థానంలో ఆ్రస్టేలియా బ్యాటర్‌ బెత్‌ మూనీ (744 రేటింగ్స్‌)... మూడో స్థానంలో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (716) ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ ఆరో స్థానంలో... పూనమ్‌ యాదవ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

చదవండి: మ్యాచ్‌ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement