
టొరంటో: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కెనడా ఫుట్‌బాల్ జట్టు 36 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ దేశాల జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్‌లో కెనడా 4–0 గోల్స్ తేడాతో గెలిచింది. గతంలో కెనడా 1986 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడి లీగ్ దశలోనే నిష్క్రమించింది.
చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు