Commonwealth Games 2022: Lakshya Sen And Kidambi Srikanth join PV Sindhu in Semifinals - Sakshi
Sakshi News home page

Commonwealth Games 2022: సెమీస్‌లో సింధు, శ్రీకాంత్‌

Aug 7 2022 6:32 AM | Updated on Aug 7 2022 8:26 AM

Commonwealth Games 2022: Lakshya Sen and Kidambi Srikanth join PV Sindhu in semifinals - Sakshi

బ్యాడ్మింటన్‌లో మహిళల సింగిల్స్‌లో సింధు... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్‌ సెమీఫైనల్లోకి చేరారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు 19–21, 21–14, 21–18తో గో వె జిన్‌ (మలేసియా)పై, శ్రీకాంత్‌ 21–19, 21–17తో టోబీ పెంటీ (ఇంగ్లండ్‌)పై, లక్ష్య సేన్‌ 21–12, 21–11తో జూలియన్‌ (మారిషస్‌)పై గెలిచారు.

మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 21–8, 21–6తో తాలియా–కేథరిన్‌ (జమైకా) జంటపై గెలిచింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement