IPL 2022: జింబాబ్వే స్టార్‌ బౌలర్‌కు బంపర్‌ ఆఫర్‌.. తొలిసారి ఐపీఎల్‌లో!

Blessing Muzarabani set to join Lucknow Super Giants for the upcoming season - Sakshi

ఐపీఎల్‌-2022 సీజన్‌కు లక్నో సూపర్ జెయింట్స్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ దూరమైన సంగతి తెలిసిందే.‍ ఈ క్రమంలో మార్క్ వుడ్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఫ్రాంచైజీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో వుడ్ స్ధానాన్ని జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీతో భర్తీ చేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే దాదాపు అతడు ఐపీఎల్‌లో పాల్గోవడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ముజారబానీ భారత్‌కు బయలుదేరినట్లు జింబాబ్వేలోని భారత రాయబారి కార్యాలయం ద్రువీకరించింది. అయితే ముజారబానీని వుడ్‌ స్ధానంలో భర్తీ చేస్తారా లేదా నెట్ బౌలర్‌గా ఎంపిక చేస్తారా అన్నది వేచి చూడాలి. కాగా అంతకుముందు వుడ్‌ స్ధానాన్ని బంగ్లాదేశ్‌ పేసర్‌ టాస్కిన్‌ ఆహ్మద్‌తో భర్తీ చేయాలని భావించింది.

అయితే అతడు దక్షిణాప్రికా పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ జట్టులో భాగమై ఉన్నాడు. దీంతో అతడికి ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతిని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిరాకరించింది. దీంతో అతడి స్థానంలో ముజారబానీని జట్టులో తీసుకోనున్నారు. ఇక మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌ తన తొలి మ్యాచ్‌లో మార్చి 28 మరో కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది.

చదవండి: IPL 2022: ఆఫ్ఘనిస్తాన్ యువ బౌలర్‌కు లక్కీ ఛాన్స్‌.. ఏకంగా ఆర్సీబీ తరపున!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 16:55 IST
మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ ప్ర‌త్యేక వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు...
08-05-2022
May 08, 2022, 16:28 IST
IPL 2022 SRH Vs RCB- Virat Kohli Golden Duck: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ...
08-05-2022
May 08, 2022, 15:08 IST
IPL 2022 SRH Vs RCB- Playing XI: ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు మార్పులతో...
08-05-2022
08-05-2022
May 08, 2022, 14:15 IST
PBKS Vs RR: ఇలాంటి బ్యాటింగ్‌ జట్టుకు భారం.. అయినా అతడు నాల్గో స్థానంలో ఎందుకు?
08-05-2022
May 08, 2022, 13:33 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కరోనా ఆడుకుంటుంది. ఆదివారం(మే 8న) రాత్రి సీఎస్‌కేతో ఢిల్లీ మ్యాచ్‌ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు...
08-05-2022
May 08, 2022, 13:00 IST
కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరుపై అక్తర్‌ వ్యాఖ్యలు
08-05-2022
May 08, 2022, 11:18 IST
వెస్టిండీస్‌ స్టార్‌.. యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌కు గేల్‌ దూరంగా ఉన్న...
08-05-2022
May 08, 2022, 10:41 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ జట్టను వీడాడు. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్‌ స్వదేశానికి వెళ్లాడని.. వచ్చే...
08-05-2022
May 08, 2022, 10:07 IST
ఐపీఎల్-2022 లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌(41 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన విలువేంటో...
08-05-2022
May 08, 2022, 08:16 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసింది. మ్యాచ్‌లో కేకేఆర్‌కు...
08-05-2022
May 08, 2022, 07:43 IST
పుణే: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి అగ్ర స్థానానికి దూసుకుపోగా.....
08-05-2022
May 08, 2022, 05:45 IST
ముంబై: సీజన్‌ ఆరంభానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు యశస్వి జైస్వాల్‌ను రూ. 4 కోట్లకు రిటెయిన్‌ చేసుకుంది. ఆడిన...
07-05-2022
May 07, 2022, 20:07 IST
కేకేఆర్‌తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ డైమండ్ డ‌క్ (0 బంతుల్లో 0)గా...
07-05-2022
07-05-2022
07-05-2022
May 07, 2022, 19:10 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ (మే 7) ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. పూణేలోని...
07-05-2022
May 07, 2022, 18:41 IST
IPL 2022 PBKS Vs RR- Jos Butler Record: ఐపీఎల్‌-2022లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జోస్‌...
07-05-2022
May 07, 2022, 18:27 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటుతోంది. 14 సీజన్‌లుగా కలగా మిగిలిపోయిన ఐపీఎల్‌ టైటిల్‌ను ఈసారి...
07-05-2022
May 07, 2022, 17:47 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో ఇవాళ (మే 7) రెండు మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. మ‌ధ్యాహ్నం 3:30 గంట‌లకు మొద‌లైన మ్యాచ్‌లో పంజాబ్... 

Read also in:
Back to Top