ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జోన్: మహిళలు, బాలికల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ అంటేనే సోదరీమణులకు సోదరులు ఇచ్చే భరోసా అని, వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందన్నారు. చెల్లి కట్టే రాఖీ నీకు రక్షణ బంధం.. నువ్వు ధరించే హెల్మెట్ నీ ప్రాణానికి రక్షణ కవచమని అన్నారు. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లు, మహిళలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో షీ టీమ్స్ నిరంతరం నిఘా కొనసాగిస్తాయన్నారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపించినా 8712656772 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
సమర్థవంతంగా ‘సర్’
సంగారెడ్డి: సర్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ సీఈఓ అనురాధ సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆమె పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని 3,2, 22 వార్డులలో ఏర్పాటు చేసిన వార్డు సభలో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, బీఎల్‌ఓలు రజిత, రవి నాయక్, 3వ వార్డు ఆఫీసర్ నవీన్, మాజీ కౌన్సిలర్లు రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
22ఏ బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే
పటాన్‌చెరు: 22–ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దమనకాండకు నిరసనగా ఈనెల 29న పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్‌హాల్ వేదికగా భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి గురువారం తెలిపారు. కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో చట్టబద్ధంగా ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి కొనుగోలు చేసిన వేలాది ఎకరాలు, ప్లాట్లు, అపార్ట్‌మంట్లను నిషేధిత భూముల జాబితాలో ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చర్య మూలంగా పేద, మధ్య తరగతి ప్రజలు తమ ఆస్తులను విక్రయించలేక నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రయోగపూర్వకంగా
సైన్స్ బోధన
జహీరాబాద్ టౌన్: ѧéÅ-Æý‡$¦Ë$ OòܯŒSÞ ´ëu>Å…-Ô>-ÌS¯]l$ ºsîæt ç³§ýl®†ÌZ M>MýS$…yé {ç³Äñæ*-VýS-ç³N-Æý‡Ó-MýS…V> ¯ólÆý‡$a-MýS$-¯ól…-§ýl$MýS$ OòܯŒSÞ MóS…{§éË$ G…™ø §øçßæ§ýlç³-yýl-™éĶæ$° Ð]l*i GÐðl$ÃÌôæÅ, ÝëÐ]l*-h-MýS-Ðól™èl¢ fĶæ$-{ç³-M>‹Ù ¯éÆ>Ķæ$׿ A¯é²Æý‡$. Ý린MýS §ýl™èl¢WÇ M>ÌS-±ÌZ {ç³VýS† OòܯŒSÞ òÜ…rÆŠḥæ¯]l$ VýS$Æý‡$-ÐéÆý‡… BĶæ$¯]l {´ëÆý‡…-À…_ Ð]l*sêÏ-yýlÆý‡$. 6Ð]l ™èlÆý‡VýS† ¯]l$…_ 10Ð]l ™èlÆý‡VýS† Ð]lÆý‡MýS$ E…yól ¿o-†MýS, Æý‡Ýë-Ķæ$¯]l, iÐ]l-Ô>ç܈ ´ëu>Å…Ô>-ÌSMýS$ çÜ…º…«¨…_¯]l A°² Æý‡M>ÌS {ç³Äñæ*VýS ç³Ç-MýS-Æ>Ë$, Æý‡Ýë-Ķæ$-¯é-ÌS¯]l$ JMóS ^ør A…§ýl$»êr$-ÌZMìS ¡çÜ$MýS$-Æ>-Ð]lyýl… AÀ-¯]l…-§ýl±-Ķæ$-Ð]l$-¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… çßoíÜ…VŠæ »ZÆý‡$z M>ÌS-±ÌZ Ð]l¬°Þ-ç³ÌŒæ ^ðl™èl¢ õÜMýS-Æý‡×æ M>Ç-Ã-MýS$ÌS í³ÌSÏÌS MøçÜ… °Æý‡Óíßæ-çÜ$¢¯]l² {ç³™ólÅMýS »Z«§ýl¯é MóS…{§é°² BĶæ$¯]l çÜ…§ýl-ÇØ…-^éÆý‡$. °Æ>Óçßæ-MýS$ÌS õÜÐé °Æý‡-†° AÀ¯]l…¨…-^éÆý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ Ð]l*i yîlïÜïܽ O^ðlÆý‡Ã¯Œl Ogñæ´ë-{Ìñæyìlz, Ð]l¬°Þ-ç³ÌŒæ OÐðl‹Ü O^ðlÆŠ‡-ç³-Æý‡Þ-¯Œl ÕÈ-Úë-Æð‡yìlz, ÝëÓ†, {ç³VýS† béÇ-rº$ÌŒæ {r‹Üt Ðól$¯ólh…VŠæ {rïÜt yéMýStÆŠæ Ñf-Ķæ$-ÌS„ìSà ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.


