మా గ్రామాన్ని కూడా ఎఫ్‌సీడీఏలో కలపాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి చేశాం. అధికారులు తీర్మాన పత్రం అడగడంతో వెంటనే ఏకగ్రీవ తీర్మానం చేసి అందజేశాం. ఫ్యూచర్‌సిటీలో కలపాలని చూడడం సంతోషంగా ఉంది.
– కొర్ర అరవింద్‌నాయక్,
సర్పంచ్, మంతన్‌గౌరెల్లి
మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, కేసీతండాలను ఫ్యూచర్‌సిటీలో కలపాలని పంచాయతీ పాలకవర్గాల నుంచి ఏకగ్రీవ తీర్మానాలు అడిగింది వాస్తవమే. కలెక్టర్ ఆదేశాల మేరకు తీర్మాన పత్రాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపించాం.
– రాధారాణి, ఎంపీడీఓ, యాచారం


