టాలీవుడ్ హీరో నాగచైతన్య దూత సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా మరో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
Jun 5 2026 5:15 PM | Updated on Jun 5 2026 6:02 PM