హీరోయిన్ తమన్నా..(Tamannaah Bhatia) ముంబైలోని తన ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ చేసింది. ఇషా యోగా సెంటర్‌కు చెందిన సాధ్వీలు ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారని తమన్నా చెప్పుకొచ్చింది.
Jun 5 2026 10:31 AM | Updated on Jun 5 2026 10:36 AM