మొయినాబాద్‌లోని విలువైన ప్రభుత్వ భూ ములను రక్షిస్తున్నాం. ఖాళీగా ఉన్న సర్కారీ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేయించాం. కొన్ని భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. వాటికి కౌంటర్లు వేస్తున్నాం. హిమాయత్‌నగర్ 151 సర్వే నంబర్‌లో విద్యాసంస్థ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఖాళీ చేయాలని చెప్పాం. విద్యా సంసవత్సరం పూర్తయ్యేవరకు సమయమిచ్చాం. సదరు విద్యాసంస్థవారు కోర్టుకు వెల్లడంతో కౌంటర్ వేశాం. కోర్టు ఆదేశాలు ఇస్తే కూల్చివేస్తాం.
– గౌతమ్‌కుమార్, తహసీల్దార్, మొయినాబాద్


