29.0 /22.0
గరిష్టం/కనిష్టం
మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2026
7
బోయినపల్లి: కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొంకటి రమేశ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ షరీఫ్ మోహియొద్దిన్‌కు సోమవారం వినతిపత్రం అందించారు.
వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు కోడెమొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.


