ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీస్లు, ఇతర పనిచేసే చోట మహిళా ఉద్యోగులకు, వర్కర్లపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే నాకు ఫిర్యాదు చేయండి. నేను విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాను. వాస్తవాలపై కలెక్టర్కు నివేదించి సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. కాలేజీ స్థా యిలోనూ ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’పై అవగా హన కల్పిస్తున్నాం. జిల్లాలో షీ టీమ్ పనిచేస్తుంది. ఎవరైనా లైంగికంగా వేధిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
– మహేశ్ బీ గీతే, ఎస్పీ


