అమ్మ..నాన్న.. ఇంటి భోజనం | - | Sakshi
Sakshi News home page

అమ్మ..నాన్న.. ఇంటి భోజనం

Sep 13 2026 12:06 AM | Updated on Sep 13 2026 12:06 AM

వేములవాడ: పట్టణ బైపాస్‌ రోడ్డులోని బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ వద్ద శనివారం భావోద్వేగ వాతావరణం కనిపించింది. పిల్లల కోసం తల్లిదండ్రులు ఇంటి నుంచి టిఫిన్‌ బాక్సులు, క్యారేజీలు పట్టుకొచ్చారు. పాఠశాల కాంపౌండ్‌ బయట చెట్ల నీడన కూర్చొని తినిపిస్తూ కబుర్లు చెప్పారు. ఈనెల రోజుల్లో స్కూల్‌లో జరిగిన విశేషాలు అమ్మనాన్నలకు చెబుతూ ఇంటి నుంచి తెచ్చిన భోజనం తినగా.. పిల్లలతో గడిపిన క్షణాలను పదిలం

చేసుకున్న తల్లిదండ్రులు భారంగా వెనుదిరగడం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement