భిక్షాటనకో లెక్కుంది ! | - | Sakshi
Sakshi News home page

భిక్షాటనకో లెక్కుంది !

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

8లోu

భిక్షాటన.. గంగిరెద్దుల వారి జీవనవిధానం. ఆచారం..వంశాచారంగా భావిస్తూ గంగిరెద్దులను పట్టుకొని ఊరూరా సంచార జీవనం గడుపుతుంటారు. అయితే భిక్షాటనలోనూ వీరు హద్దులు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీగా ఊర్లను పంచుకొని భిక్షాటనకు వెళ్తున్నారు. ఎవరైనా హద్దులు దాటి ఇతరుల పరిధిలోకి వచ్చి యాచిస్తే భారీ జరిమానా చెల్లించాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థిరనివాసం ఏర్పరచుకుని ఏళ్లుగా భిక్షాటనతో సంచార జీవనం సాగిస్తున్న గంగిరెద్దుల కుటుంబాల జీవనశైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement