రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Mar 13 2026 7:35 AM | Updated on Mar 13 2026 7:35 AM

శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026 సమస్యలు పరిష్కరించండి వాతావరణం

శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026

7

వేములవాడఅర్బన్‌: పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రం అందజేశారు.

డగ్స్‌ను నివారిద్దాం

సిరిసిల్లక్రైం: డ్రగ్స్‌ను నివారించేందుకు ముందుకురావాలని టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నటేశ్‌ కోరారు.గీతానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో గురువారం అవగాహన కల్పించారు.

మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement