మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026
7
ముస్తాబాద్: గూడెం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభించారు. ఆలయ ధర్మకర్త చిట్నేని వెంకటేశ్వర్‌రావు, చైర్మన్ గంభీరావుపేట బాలయ్య, సర్పంచ్ శంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్‌రావు పాల్గొన్నారు.
ఘనంగా డోలోత్సవం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానంలో సోమవారం డోలో త్సవం నిర్వహించారు. పూజలు, అభిషేకాలు, అలంకారసేవల అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లాలో ఎండగా ఉంటుంది. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు. రాత్రి వేళ గాలులు వీస్తాయి.


