
● పడిపోయిన వ్యవసాయ భూముల అమ్మకాలు ● భూ విక్రయ ఒప్పందాలు
రిజిస్ట్రేషన్లు నిలకడగా సాగుతున్నాయి
రిజిస్ట్రేషన్లు నిలకడగా సాగుతున్నాయి. సిరిసిల్ల సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో 48 స్లాట్లు ఉండగా.. సగటున నిత్యం 30 నుంచి 40 వరకు సాగుతున్నాయి. గతంలో ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు వచ్చేవి. ఇప్పుడు పెద్దగా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడం లేదు. మార్టిగేజ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏడాది కాలంగా ఇదే పరిస్థితి ఉంది.
– ఆర్.వీ.వీ స్వామి, సబ్ రిజిస్ట్రార్, రాజన్నసిరిసిల్ల
●