
రోడ్లు మూసివేతలు కూల్చేశాం
శ్రీనగర్‌కాలనీ సమీపంలోని జీపీ లేఅవుట్ వెంచర్‌లో వ్యవసాయం చేయకుండా మా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. త్వరలోనే వెంచర్‌లో రోడ్లను మార్కింగ్ చేయిస్తాం. వెంచర్‌లో రోడ్ల విక్రయాలపై విచారణ చేపట్టి నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వెంచర్‌లో పొందుపరిచిన రోడ్లు మూసేసిన వాటిని కూల్చేయడం జరిగింది. జ్యోతినగర్‌లో ఓ వ్యక్తి తన ఇంటి మెట్లు రోడ్డుపై వచ్చాయన్న విషయంలో నోటీసులు ఇచ్చాం. రోడ్లు అన్యాక్రాంతమైతే ఫిర్యాదు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఎంఏ. ఖదీర్‌పాషా,
మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల