ఇలాగైతే పాఠాలు వినేదెలా? | - | Sakshi
Sakshi News home page

ఇలాగైతే పాఠాలు వినేదెలా?

Aug 6 2025 7:45 AM | Updated on Aug 6 2025 7:45 AM

ఇలాగై

ఇలాగైతే పాఠాలు వినేదెలా?

బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025

నెత్తిన బోనాలతో ఆలయంలో భక్తులు

బద్దిపోచమ్మ ఆలయం ముందు భక్తులు

సిరిసిల్లలోని గీతానగర్‌ జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు సాఫీగా పాఠాలు వినలేకపోతున్నారు. పక్కనే ఉన్న రైతుబజార్‌లో కుళ్లిన కూరగాయలను స్కూల్‌ ప్రహరీని ఆనుకుని పడేస్తుండడంతో ఆ దుర్వాసన స్కూల్‌లోకి వ్యాపిస్తోంది. ఫలితంగా ఆ వాసనకు విద్యార్థులు సరిగా పాఠాలు వినడం లేదు. అంతేకాకుండా తెల్లవారుజామున రైతుబజార్‌కు వచ్చే వ్యాపారులు, రైతులు మూత్ర విసర్జన కూడా స్కూల్‌ గోడను ఆనుకుని కానిచ్చేస్తుండడంతో మరింత దుర్వాసన వస్తోంది. మున్సిపల్‌ అధికారులు స్పందించి ఈ దుర్వాసనను దూరం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, రాజన్న సిరిసిల్ల

న్యూస్‌రీల్‌

ఇలాగైతే పాఠాలు వినేదెలా?1
1/3

ఇలాగైతే పాఠాలు వినేదెలా?

ఇలాగైతే పాఠాలు వినేదెలా?2
2/3

ఇలాగైతే పాఠాలు వినేదెలా?

ఇలాగైతే పాఠాలు వినేదెలా?3
3/3

ఇలాగైతే పాఠాలు వినేదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement